అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః
‘గు’ అంటే చీకటి.. ‘రు’ అంటే దానిని అడ్డగించువాడు. అజ్ఞానమనే చీకటిని తొలిగించే శక్తే గురువు.
అజ్ఞానమనే చీకటి చేత అంధులైనవారికి జ్ఞానమనే అంజనాన్ని పూసి, కన్నులు తెరిపించిన గురువుకు నమస్కారం
శ్రీపాద రామకృష్ణ.
ప్రధానాచార్యులు.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్
వై రామవరం. .
Principal
APTWR EMRS (GIRLS) - RS - Y.RAMAVARAM